చ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘cha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
చ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | చ | cha |
చ | కి | ా – దీర్ఘం | ఇస్తే | చా | chaa |
చ | కి | ి – గుడి | ఇస్తే | చి | chi |
చ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | చీ | chee |
చ | కి | ు – కొమ్ము | ఇస్తే | చు | chu |
చ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | చూ | choo |
చ | కి | ృ – ఋత్వం | ఇస్తే | చృ | chru |
చ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | చౄ | chroo |
చ | కి | ె – ఎత్వం | ఇస్తే | చె | che |
చ | కి | ే - ఏత్వం | ఇస్తే | చే | chey |
చ | కి | ై – ఐత్వం | ఇస్తే | చై | chai |
చ | కి | ొ – ఒత్వం | ఇస్తే | చొ | cho |
చ | కి | ో – ఓత్వం | ఇస్తే | చో | chow |
చ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | చౌ | chai |
చ | కి | ం – సున్నా | ఇస్తే | చం | cham |
చ | కి | ః – విసర్గ | ఇస్తే | చః | chaha |