త గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘tha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
త | కి | ✓ - తలకట్టు | ఇస్తే | త | tha |
త | కి | ా – దీర్ఘం | ఇస్తే | తా | thaa |
త | కి | ి – గుడి | ఇస్తే | తి | thi |
త | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | తీ | thee |
త | కి | ు – కొమ్ము | ఇస్తే | తు | thu |
త | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | తూ | thoo |
త | కి | ృ – ఋత్వం | ఇస్తే | తృ | thru |
త | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | తౄ | throo |
త | కి | ె – ఎత్వం | ఇస్తే | తె | the |
త | కి | ే - ఏత్వం | ఇస్తే | తే | they |
త | కి | ై – ఐత్వం | ఇస్తే | తై | thai |
త | కి | ొ – ఒత్వం | ఇస్తే | తొ | tho |
త | కి | ో – ఓత్వం | ఇస్తే | తో | thow |
త | కి | ౌ – ఔత్వం | ఇస్తే | తౌ | thau |
త | కి | ం – సున్నా | ఇస్తే | తం | tham |
త | కి | ః – విసర్గ | ఇస్తే | తః | thaha |