ద గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘dha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ద | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ద | dha |
ద | కి | ా – దీర్ఘం | ఇస్తే | దా | dhaa |
ద | కి | ి – గుడి | ఇస్తే | ది | dhi |
ద | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | దీ | dhee |
ద | కి | ు – కొమ్ము | ఇస్తే | దు | dru |
ద | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | దూ | dhoo |
ద | కి | ృ – ఋత్వం | ఇస్తే | దృ | dhru |
ద | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | దౄ | dhroo |
ద | కి | ె – ఎత్వం | ఇస్తే | దె | dhe |
ద | కి | ే - ఏత్వం | ఇస్తే | దే | dhay |
ద | కి | ై – ఐత్వం | ఇస్తే | దై | dhai |
ద | కి | ొ – ఒత్వం | ఇస్తే | దొ | dho |
ద | కి | ో – ఓత్వం | ఇస్తే | దో | dhow |
ద | కి | ౌ – ఔత్వం | ఇస్తే | దౌ | dhau |
ద | కి | ం – సున్నా | ఇస్తే | దం | dham |
ద | కి | ః – విసర్గ | ఇస్తే | దః | dhaha |