భ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘bha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
భ | కి | ✓ – తలకట్టు | ఇస్తే | భ | bha |
భ | కి | ా – దీర్ఘం | ఇస్తే | భా | bhaa |
భ | కి | ి – గుడి | ఇస్తే | భి | bhi |
భ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | భీ | bhee |
భ | కి | ు – కొమ్ము | ఇస్తే | భు | bhu |
భ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | భూ | bhoo |
భ | కి | ృ – ఋత్వం | ఇస్తే | భృ | bhru |
భ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | భౄ | bhroo |
భ | కి | ె – ఎత్వం | ఇస్తే | భె | bhe |
భ | కి | ే - ఏత్వం | ఇస్తే | భే | bhey |
భ | కి | ై – ఐత్వం | ఇస్తే | భై | bhai |
భ | కి | ొ – ఒత్వం | ఇస్తే | భొ | bho |
భ | కి | ో – ఓత్వం | ఇస్తే | భో | bhow |
భ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | భౌ | bhau |
భ | కి | ం – సున్నా | ఇస్తే | భం | bham |
భ | కి | ః – విసర్గ | ఇస్తే | భః | bhaha |