య గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ya’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
య | కి | ✓ – తలకట్టు | ఇస్తే | య | ya |
య | కి | ా – దీర్ఘం | ఇస్తే | యా | yaa |
య | కి | ి – గుడి | ఇస్తే | యి | yi |
య | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | యీ | yee |
య | కి | ు – కొమ్ము | ఇస్తే | యు | you |
య | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | యూ | yoo |
య | కి | ృ – ఋత్వం | ఇస్తే | యృ | yru |
య | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | యౄ | yroo |
య | కి | ె – ఎత్వం | ఇస్తే | యె | ye |
య | కి | ే - ఏత్వం | ఇస్తే | యే | yae |
య | కి | ై – ఐత్వం | ఇస్తే | యై | yai |
య | కి | ొ – ఒత్వం | ఇస్తే | యొ | yo |
య | కి | ో – ఓత్వం | ఇస్తే | యో | yow |
య | కి | ౌ – ఔత్వం | ఇస్తే | యౌ | yau |
య | కి | ం – సున్నా | ఇస్తే | యం | yam |
య | కి | ః – విసర్గ | ఇస్తే | యః | yaha |