ర గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ra’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ర | కి | ✓ – తలకట్టు | ఇస్తే | ర | ra |
ర | కి | ా – దీర్ఘం | ఇస్తే | రా | raa |
ర | కి | ి – గుడి | ఇస్తే | రి | ri |
ర | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | రీ | ree |
ర | కి | ు – కొమ్ము | ఇస్తే | రు | ru |
ర | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | రూ | roo |
ర | కి | ృ – ఋత్వం | ఇస్తే | రృ | rru |
ర | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | రౄ | rroo |
ర | కి | ె – ఎత్వం | ఇస్తే | రె | re |
ర | కి | ే - ఏత్వం | ఇస్తే | రే | ray |
ర | కి | ై – ఐత్వం | ఇస్తే | రై | rai |
ర | కి | ొ – ఒత్వం | ఇస్తే | రొ | ro |
ర | కి | ో – ఓత్వం | ఇస్తే | రో | row |
ర | కి | ౌ – ఔత్వం | ఇస్తే | రౌ | rau |
ర | కి | ం – సున్నా | ఇస్తే | రం | ram |
ర | కి | ః – విసర్గ | ఇస్తే | రః | raha |