ష గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘sha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ష | కి | ✓ – తలకట్టు | ఇస్తే | ష | sha |
ష | కి | ా – దీర్ఘం | ఇస్తే | షా | shaa |
ష | కి | ి – గుడి | ఇస్తే | షి | shi |
ష | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | షీ | shee |
ష | కి | ు – కొమ్ము | ఇస్తే | షు | shu |
ష | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | షూ | show |
ష | కి | ృ – ఋత్వం | ఇస్తే | షృ | shru |
ష | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | షౄ | shroo |
ష | కి | ె – ఎత్వం | ఇస్తే | షె | she |
ష | కి | ే - ఏత్వం | ఇస్తే | షే | shay |
ష | కి | ై – ఐత్వం | ఇస్తే | షై | shy 🙂 |
ష | కి | ొ – ఒత్వం | ఇస్తే | షొ | sho |
ష | కి | ో – ఓత్వం | ఇస్తే | షో | show |
ష | కి | ౌ – ఔత్వం | ఇస్తే | షౌ | shau |
ష | కి | ం – సున్నా | ఇస్తే | షం | sha-m |
ష | కి | ః – విసర్గ | ఇస్తే | షః | sha-ha |