క గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ka’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
క | కి | ✓ - తలకట్టు | ఇస్తే | క | ka |
క | కి | ా – దీర్ఘం | ఇస్తే | కా | kaa |
క | కి | ి – గుడి | ఇస్తే | కి | ki |
క | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | కీ | kee |
క | కి | ు – కొమ్ము | ఇస్తే | కు | ku |
క | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | కూ | koo |
క | కి | ృ – ఋత్వం | ఇస్తే | కృ | kru |
క | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | కౄ | kroo |
క | కి | ె – ఎత్వం | ఇస్తే | కె | ke |
క | కి | ే - ఏత్వం | ఇస్తే | కే | kay |
క | కి | ై – ఐత్వం | ఇస్తే | కై | kai |
క | కి | ొ – ఒత్వం | ఇస్తే | కొ | ko |
క | కి | ో – ఓత్వం | ఇస్తే | కో | kow |
క | కి | ౌ – ఔత్వం | ఇస్తే | కౌ | kau |
క | కి | ం – సున్నా | ఇస్తే | కం | kam |
క | కి | ః – విసర్గ | ఇస్తే | కః | kaha |