ఛ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘cHa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ఛ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ఛ | cHa |
ఛ | కి | ా – దీర్ఘం | ఇస్తే | ఛా | cHaa |
ఛ | కి | ి – గుడి | ఇస్తే | ఛి | cHi |
ఛ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | ఛీ | cHee |
ఛ | కి | ు – కొమ్ము | ఇస్తే | ఛు | cHu |
ఛ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | ఛూ | cHoo |
ఛ | కి | ృ – ఋత్వం | ఇస్తే | ఛృ | cHru |
ఛ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | ఛౄ | cHroo |
ఛ | కి | ె – ఎత్వం | ఇస్తే | ఛె | cHe |
ఛ | కి | ే - ఏత్వం | ఇస్తే | ఛే | cHey |
ఛ | కి | ై – ఐత్వం | ఇస్తే | ఛై | cHai |
ఛ | కి | ొ – ఒత్వం | ఇస్తే | ఛొ | cHo |
ఛ | కి | ో – ఓత్వం | ఇస్తే | ఛో | cHow |
ఛ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | ఛౌ | cHau |
ఛ | కి | ం – సున్నా | ఇస్తే | ఛం | cHam |
ఛ | కి | ః – విసర్గ | ఇస్తే | ఛః | cHaha |