ఠ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘Tta’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ఠ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ఠ | Tta |
ఠ | కి | ా – దీర్ఘం | ఇస్తే | ఠా | Ttaa |
ఠ | కి | ి – గుడి | ఇస్తే | ఠి | Tti |
ఠ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | ఠీ | Ttee |
ఠ | కి | ు – కొమ్ము | ఇస్తే | ఠు | Ttu |
ఠ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | ఠూ | Ttoo |
ఠ | కి | ృ – ఋత్వం | ఇస్తే | ఠృ | Ttru |
ఠ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | ఠౄ | Ttoo |
ఠ | కి | ె – ఎత్వం | ఇస్తే | ఠె | Tte |
ఠ | కి | ే - ఏత్వం | ఇస్తే | ఠే | Ttey |
ఠ | కి | ై – ఐత్వం | ఇస్తే | ఠై | Ttai |
ఠ | కి | ొ – ఒత్వం | ఇస్తే | ఠొ | Tto |
ఠ | కి | ో – ఓత్వం | ఇస్తే | ఠో | Ttow |
ఠ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | ఠౌ | Ttou |
ఠ | కి | ం – సున్నా | ఇస్తే | ఠం | Ttam |
ఠ | కి | ః – విసర్గ | ఇస్తే | ఠః | Ttaha |