ఫ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘pha’ / ‘fa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ఫ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ఫ | fa |
ఫ | కి | ా – దీర్ఘం | ఇస్తే | ఫా | faa |
ఫ | కి | ి – గుడి | ఇస్తే | ఫి | fi |
ఫ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | ఫీ | fee |
ఫ | కి | ు – కొమ్ము | ఇస్తే | ఫు | fu |
ఫ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | ఫూ | foo |
ఫ | కి | ృ – ఋత్వం | ఇస్తే | ఫృ | fru |
ఫ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | ఫౄ | froo |
ఫ | కి | ె – ఎత్వం | ఇస్తే | ఫె | fe |
ఫ | కి | ే - ఏత్వం | ఇస్తే | ఫే | fay |
ఫ | కి | ై – ఐత్వం | ఇస్తే | ఫై | fai |
ఫ | కి | ొ – ఒత్వం | ఇస్తే | ఫొ | fo |
ఫ | కి | ో – ఓత్వం | ఇస్తే | ఫో | fow |
ఫ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | ఫౌ | fau |
ఫ | కి | ం – సున్నా | ఇస్తే | ఫం | fam |
ఫ | కి | ః – విసర్గ | ఇస్తే | ఫః | faha |