మ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ma’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
మ | కి | ✓ – తలకట్టు | ఇస్తే | మ | ma |
మ | కి | ా – దీర్ఘం | ఇస్తే | మా | maa |
మ | కి | ి – గుడి | ఇస్తే | మి | me |
మ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | మీ | mee |
మ | కి | ు – కొమ్ము | ఇస్తే | ము | mu |
మ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | మూ | moo |
మ | కి | ృ – ఋత్వం | ఇస్తే | మృ | mru |
మ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | మౄ | mroo |
మ | కి | ె – ఎత్వం | ఇస్తే | మె | mea |
మ | కి | ే - ఏత్వం | ఇస్తే | మే | may |
మ | కి | ై – ఐత్వం | ఇస్తే | మై | mai |
మ | కి | ొ – ఒత్వం | ఇస్తే | మొ | mo |
మ | కి | ో – ఓత్వం | ఇస్తే | మో | mow |
మ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | మౌ | mau |
మ | కి | ం – సున్నా | ఇస్తే | మం | mam |
మ | కి | ః – విసర్గ | ఇస్తే | మః | maha |