శ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘śa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce. śa is pronounced with a ‘ya’ sound instead of ‘a’ sound.
శ | కి | ✓ – తలకట్టు | ఇస్తే | శ | śa |
శ | కి | ా – దీర్ఘం | ఇస్తే | శా | śaa |
శ | కి | ి – గుడి | ఇస్తే | శి | śi |
శ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | శీ | śee |
శ | కి | ు – కొమ్ము | ఇస్తే | శు | śu |
శ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | శూ | śoo |
శ | కి | ృ – ఋత్వం | ఇస్తే | శృ | śru |
శ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | శౄ | śroo |
శ | కి | ె – ఎత్వం | ఇస్తే | శె | śe |
శ | కి | ే - ఏత్వం | ఇస్తే | శే | śay |
శ | కి | ై – ఐత్వం | ఇస్తే | శై | śai |
శ | కి | ొ – ఒత్వం | ఇస్తే | శొ | śo |
శ | కి | ో – ఓత్వం | ఇస్తే | శో | śow |
శ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | శౌ | śau |
శ | కి | ం – సున్నా | ఇస్తే | శం | śam |
శ | కి | ః – విసర్గ | ఇస్తే | శః | śaha |