స గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘sa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
స | కి | ✓ – తలకట్టు | ఇస్తే | స | sa |
స | కి | ా – దీర్ఘం | ఇస్తే | సా | saa |
స | కి | ి – గుడి | ఇస్తే | సి | si |
స | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | సీ | see |
స | కి | ు – కొమ్ము | ఇస్తే | సు | su |
స | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | సూ | soo |
స | కి | ృ – ఋత్వం | ఇస్తే | సృ | sru |
స | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | సౄ | sroo |
స | కి | ె – ఎత్వం | ఇస్తే | సె | se |
స | కి | ే - ఏత్వం | ఇస్తే | సే | say |
స | కి | ై – ఐత్వం | ఇస్తే | సై | sai |
స | కి | ొ – ఒత్వం | ఇస్తే | సొ | so |
స | కి | ో – ఓత్వం | ఇస్తే | సో | sOO |
స | కి | ౌ – ఔత్వం | ఇస్తే | సౌ | sau |
స | కి | ం – సున్నా | ఇస్తే | సం | sam |
స | కి | ః – విసర్గ | ఇస్తే | సః | saha |