Bhagavatam

శ్రీమద్భాగవతం – 51

ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి “నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు…

శ్రీమద్భాగవతం – 50

హిరణ్యకశిపుడు తపస్సుకు బయలు దేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండే మంత్రి, సామంత్రులందరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చేతకాని వాడు, పిరికివాడు. నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణుడు మహా మాయగాడు. అతను ఉండే…

శ్రీమద్భాగవతం – 49 (సప్తమ స్కంధము)

వృత్రాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంటుంది. క్రిందటి సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి,…

శ్రీమద్భాగవతం – 48

3. చిత్రకేతూపాఖ్యానం: పూర్వకాలంలో చిత్రకేతువు అనబడే మహారాజుగారు ఉండేవారు. ఆయన శూరసేన దేశమును ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేకమంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్యపరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరం మనస్సులో ఒక్కటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన…

శ్రీమద్భాగవతం – 47

ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, నేను ఇంద్రుడనని చాలా గొప్పవాడిని అనే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినపుడు లేవకుండా కూడ్చుని ఆయనకు అపచారం చేశాను. ఈవేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా! నేను దేహంతో ఉండడానికి దేహీ,…

శ్రీమద్భాగవతం – 46

అమరావతిని స్వాధీనం చేసుకొని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ పూర్వం ‘మా ఐశ్వర్యం అంతా మీది’ అని ఒక మాట అన్నాడు కదా! ‘మహానుభావా, మీ వలననే మరల నేను ఈ అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా…

శ్రీమద్భాగవతం – 45

వృతాసుర వృత్తాంతము ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వనీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు వచ్చారు. ఎందఱో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి వుండగా అప్సరసలు సేవిస్తూ వుండగా…

శ్రీమద్భాగవతం – 44

అన్నింటికంటే ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను తొక్కిపట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటువేసి మనిషిని పతనం చేస్తాయి. ఈవిధంగా అజామీళుడు చిట్టచివరకు దొంగ అయ్యాడు. ఆటను గ్రహించుకోలేనిది ఒకటి ఉంది. దాని పేరు కాలము. అటువంటి కాలము…

శ్రీమద్భాగవతం – 43 (షష్ఠ స్కంధము)

షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం: ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ…

శ్రీమద్భాగవతం – 42

భరతుడు ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన ఉత్తిన తరువాత కొంతకాలం అయింది. ఆయనకు ఉపనయనం చేశారు. తరువాత ఆయనకు మనస్సులో ఒక భావన ఉండిపోయింది. ‘అప్పుడు పులహాశ్రమానికి వెళ్లాను. లేడిమీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగ…