విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశంవిశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం-యోఀగిహృద్ధ్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశంవిశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం-యోఀగిహృద్ధ్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే || Agajaanana padmaarkam Gajaanana maharnisham | Anekadantham bhaktaanaam Ekadantam upaasmahey…
ప్రభాత శ్లోకఃకరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ॥ అర్ధము వేళ్ళ చివర సంపద దేవతైన (కార్యము-క్రియా శక్తి) లక్ష్మీ వశించును. అరచేతి నడుమ విద్యా దేవతయైన సరస్వతి వశించును (శబ్దము-జ్ఞాన శక్తి). అరచేతి…
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే śrī rāma rāma rāmeti rame rāme manorame |sahasranāma tat tulyaṃ rāmanāma varānane || శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః…
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥ అర్ధము గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు (శివుడు). గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి గురువునకు నమస్కారము. Gurur brahmah gurur vishnuGurur…
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ।నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥ Guravey sarva lokaanaamBishajey bhava rohinaamNidhaye sarva vidyanaamShree dakshinaa moorthaye namaha Meaning: We bow down to the God of South…
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం