Slokas

  • శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
  • దక్షిణామూర్తి స్తోత్రం
    గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ।నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥ Guravey sarva lokaanaamBishajey bhava rohinaamNidhaye sarva vidyanaamShree dakshinaa moorthaye namaha Meaning: We bow down to the God of South (the universal guru) who is the teacher to the entire world and curer of all the diseases in the world. దక్షిణామూర్తి – Dakshinaamoorthy
  • గురు శ్లోకః – గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
    గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥ అర్ధము గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు (శివుడు). గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి గురువునకు నమస్కారము. Gurur brahmah gurur vishnuGurur devo maheshwaraha |Gurur saakshaat param brahmahTasmai shree guravey namaha ||
  • శ్రీరామ రామ  రామేతి స్తోత్రం
    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే śrī rāma rāma rāmeti rame rāme manorame |sahasranāma tat tulyaṃ rāmanāma varānane || శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు ॥ Sri Ramachandra srita parijatha samsthakalyana gunabhiramaha | Seetamukhambjoruha chancharikaha Nirantaram mangala matanotu ||
  • నిత్య పారాయణ శ్లోకాః
    ప్రభాత శ్లోకఃకరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్​శనమ్ ॥ [పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్​శనమ్ ॥] అర్ధము వేళ్ళ చివర సంపద దేవతైన (కార్యము-క్రియా శక్తి) లక్ష్మీ వశించును. అరచేతి నడుమ విద్యా దేవతయైన సరస్వతి వశించును (శబ్దము-జ్ఞాన శక్తి). అరచేతి మొదట పవిత్రమైన ఆలోచనలకును సహజ ప్రతిభకు దేవతైన (ఆలోచన, ఇచ్ఛా శక్తి) గౌరి నివసించును. మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ముగ్గురు… Read more: నిత్య పారాయణ శ్లోకాః
  • గణేశ స్తోత్రం
    వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే || Agajaanana padmaarkam Gajaanana maharnisham | Anekadantham bhaktaanaam Ekadantam upaasmahey Ekadantam upaasmahey || 
  • విష్ణు స్తోత్రం
    శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశంవిశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం-యోఀగిహృద్ధ్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥
  • గాయత్రి మంత్రం
    ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యంభర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
  • సుబ్రహ్మణ్య స్తోత్రం
    శక్తిహస్తం-విఀరూపాక్షం శిఖివాహం షడాననందారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్ ।స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజంకుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహమ్ ॥
  • హనుమ స్తోత్రం
    మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం-వఀరిష్టమ్ ।వాతాత్మజం-వాఀనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥ బుద్ధిర్బలం-యఀశోధైర్యం నిర్భయత్వమరోగతా ।అజాడ్యం-వాఀక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥ జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥ దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
  • శ్రీకృష్ణ స్తోత్రం
    మందారమూలే మదనాభిరామంబింబాధరాపూరిత వేణునాదమ్ ।గోగోప గోపీజన మధ్యసంస్థంగోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ ॥
  • గరుడ స్వామి స్తోత్రం
    కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ ।విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥
  • సరస్వతీ శ్లోకః
    సరస్వతీ నమస్తుభ్యం-వఀరదే కామరూపిణీ ।విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥
  • లక్ష్మీ శ్లోకః
    లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ ।శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం-వంఀదే ముకుందప్రియామ్ ॥
  • దుర్గా దేవీ స్తోత్రం
    సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥
  • వేంకటేశ్వర శ్లోకః
    శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥
  • శాంతి మంత్రం
    అసతోమా సద్గమయా ।తమసోమా జ్యోతిర్గమయా ।మృత్యోర్మా అమృతంగమయా ।ఓం శాంతిః శాంతిః శాంతిః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః ।సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం సర్వేషాం స్వస్తిర్భవతు,సర్వేషాం శాంతిర్భవతు ।సర్వేషాం పూర్ణం భవతు,సర్వేషాం మంగళం భవతు ।ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః