ఒక హల్లుకు ఇంకొక హల్లును చేర్చిన రూపాంతరం చెందిన రెండవ హల్లుని ఒత్తు అంటారు.
అక్షరం – Hallu | Symbol | Example Word |
---|---|---|
క | క్క – అక్క | |
ఖ | ఖ్ఖ | |
గ | గ్గ – మొగ్గ | |
ఘ | ఘ్ఘ | |
చ | చ్చ – పచ్చ | |
ఛ | ఛ్ఛ | |
జ | జ్జ – గజ్జలు | |
ఝ | ఝ్ఝ | |
ట | ట్ట – పొట్ట | |
ఠ | ఠ్ఠ | |
డ | డ్డ | |
ఢ | ఢ్ఢ | |
ణ | ణ్ణ | |
త | త్త – కొత్త | |
థ | థ్థ | |
ద | ద్ద – ముద్ద | |
ధ | ధ్ధ | |
న | న్న – అన్న | |
ప | ప్ప – కప్ప | |
ఫ | ఫ్ఫ | |
బ | బ్బ | |
భ | భ్భ | |
మ | మ్మ – అమ్మ | |
య | య్య – కొయ్య | |
ర | ర్ర | |
ల | ల్ల – పిల్ల | |
వ | వ్వ – అవ్వ | |
శ | శ్శ | |
ష | ష్ష | |
స | స్స | |
హ | హ్హ | |
ళ | ళ్ళ | |
క్ష | క్ష | (క్ష) |
ఱ | ఱ | ఱ్ఱ |
ద్విత్వాక్షరములు:
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: అన్నము, మగ్గము
సంయుక్తాక్షరములు:
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాజ్యము, మద్యము
సంశ్లేషాక్షరములు:
ఒక హల్లుకు ఒకటికన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాష్ట్రము, మత్స్యము
మహాప్రాణాక్షరములు:
ఒక హల్లులోనే ఒత్తును కలిగియుండును.
ఉదా: శంఖము, పాఠశాల