Grocery items (కిరాణా సరుకులు) for cooking
Food Item | In Telugu | Telugu Pronunciation |
---|---|---|
Rice | బియ్యం | biyyam |
Boiled Rice | ఉడికించిన బియ్యం | vudikinchina-biyyam |
Raw Rice | పచ్చి బియ్యం | pachi-biyyam |
Dosa Rice | దోశ బియ్యం | dosa-biyyam |
Bastamthi Rice | బాస్మతి బియ్యం | basmathi-biyam |
Brown Rice | ముడి బియ్యం | mudi-biyyam |
Idli Rice | ఇడ్లి బియ్యం | idli biyyam |
Wheat | గోధుమ | gOdHuma |
Flour | పిండి | pindi |
Wheat flour | గోధుమ పిండి | gOdHuma pindi |
Besan flour | సెనగ పిండి | senaga pindi |
Rava | రవ్వ | Ravva |
Millets | చిరు ధాన్యాలు | chiru-dHaanyaalu |
Pulses | పప్పులు | pappulu |
Toor dal | కంది పప్పు | kandi pappu |
Round Urad Dal | మినప గుళ్ళు | minapa gundlu |
Split Urad dal | మినప పప్పు | minapa-pappu |
Chana dal | పచ్చి సెనగ పప్పు | Pachi senaga pappu |
Moong dal | పెసర పప్పు | pesara pappu |
Salt | ఉప్పు | vuppu |
Sugar | పంచదార | chekkara or pancha-dHaara |
Pepper | మిరియాలు | miriyaalu |
Jaggery | బెల్లం | bellam |
Honey | తేనె | thene |
Turmeric | పసుపు | pasupu |
Red Chilli Poder | కారం పొడి | kaaram-podi |
Asafoetida | ఇంగువ | inguva |
Ginger | అల్లం | allam |
Garlic | వెల్లుల్లి | vellulli |
Onion | ఉల్లిపాయ | vulli-paaya |
Oil | నూనె | noone |
Cooking Oil | వంట నూనె | Vanta noone |