క్ష గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ksha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
క్ష | కి | ✓- తలకట్టు | ఇస్తే | క్ష | ksha |
క్ష | కి | ా – దీర్ఘం | ఇస్తే | క్షా | ksha |
క్ష | కి | ి – గుడి | ఇస్తే | క్క్షి | kshi |
క్ష | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | క్షీ | kshee |
క్ష | కి | ు – కొమ్ము | ఇస్తే | క్షు | kshu |
క్ష | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | క్షూ | kshoo |
క్ష | కి | ృ – ఋత్వం | ఇస్తే | క్షృ | kshru |
క్ష | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | క్షౄ | kshroo |
క్ష | కి | ె – ఎత్వం | ఇస్తే | క్షె | kshe |
క్ష | కి | ే - ఏత్వం | ఇస్తే | క్షే | ksh-ay |
క్ష | కి | ై – ఐత్వం | ఇస్తే | క్షై | ksh-ai |
క్ష | కి | ొ – ఒత్వం | ఇస్తే | క్షొ | ksho |
క్ష | కి | ో – ఓత్వం | ఇస్తే | క్షో | ksh-ow |
క్ష | కి | ౌ – ఔత్వం | ఇస్తే | క్షౌ | ksh-au |
క్ష | కి | ం – సున్నా | ఇస్తే | క్షం | ksh-am |
క్ష | కి | ః – విసర్గ | ఇస్తే | క్షః | ksha-ha |