ఖ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘kha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ఖ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ఖ | kha |
ఖ | కి | ా – దీర్ఘం | ఇస్తే | ఖా | khaa |
ఖ | కి | ి – గుడి | ఇస్తే | ఖి | khi |
ఖ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | ఖీ | khee |
ఖ | కి | ు – కొమ్ము | ఇస్తే | ఖు | khu |
ఖ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | ఖూ | khoo |
ఖ | కి | ృ – ఋత్వం | ఇస్తే | ఖృ | khru |
ఖ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | ఖౄ | khroo |
ఖ | కి | ె – ఎత్వం | ఇస్తే | ఖె | khe |
ఖ | కి | ే - ఏత్వం | ఇస్తే | ఖే | khay |
ఖ | కి | ై – ఐత్వం | ఇస్తే | ఖై | khai |
ఖ | కి | ొ – ఒత్వం | ఇస్తే | ఖొ | kho |
ఖ | కి | ో – ఓత్వం | ఇస్తే | ఖో | khow |
ఖ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | ఖౌ | khau |
ఖ | కి | ం – సున్నా | ఇస్తే | ఖం | kham |
ఖ | కి | ః – విసర్గ | ఇస్తే | ఖః | khaha |