ఘ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘gha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ఘ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ఘ | gha |
ఘ | కి | ా – దీర్ఘం | ఇస్తే | ఘా | ghaa |
ఘ | కి | ి – గుడి | ఇస్తే | ఘి | ghi |
ఘ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | ఘీ | ghee |
ఘ | కి | ు – కొమ్ము | ఇస్తే | ఘు | ghu |
ఘ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | ఘూ | ghoo |
ఘ | కి | ృ – ఋత్వం | ఇస్తే | ఘృ | ghru |
ఘ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | ఘౄ | ghroo |
ఘ | కి | ె – ఎత్వం | ఇస్తే | ఘె | ghe |
ఘ | కి | ే - ఏత్వం | ఇస్తే | ఘే | ghay |
ఘ | కి | ై – ఐత్వం | ఇస్తే | ఘై | ghai |
ఘ | కి | ొ – ఒత్వం | ఇస్తే | ఘొ | gho |
ఘ | కి | ో – ఓత్వం | ఇస్తే | ఘూ | ghow |
ఘ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | ఘౌ | ghau |
ఘ | కి | ం – సున్నా | ఇస్తే | ఘం | gham |
ఘ | కి | ః – విసర్గ | ఇస్తే | ఘః | ghaha |