ట గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘ta’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ట | కి | ✓ - తలకట్టు | ఇస్తే | ట | ta |
ట | కి | ా – దీర్ఘం | ఇస్తే | టా | taa |
ట | కి | ి – గుడి | ఇస్తే | టి | ti |
ట | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | టీ | tee |
ట | కి | ు – కొమ్ము | ఇస్తే | టు | tu |
ట | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | టూ | too |
ట | కి | ృ – ఋత్వం | ఇస్తే | టృ | tru |
ట | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | టౄ | true |
ట | కి | ె – ఎత్వం | ఇస్తే | టె | te |
ట | కి | ే - ఏత్వం | ఇస్తే | టే | teh |
ట | కి | ై – ఐత్వం | ఇస్తే | టై | tai |
ట | కి | ొ – ఒత్వం | ఇస్తే | టొ | tow |
ట | కి | ో – ఓత్వం | ఇస్తే | టో | toe |
ట | కి | ౌ – ఔత్వం | ఇస్తే | టౌ | tau |
ట | కి | ం – సున్నా | ఇస్తే | టం | tam |
ట | కి | ః – విసర్గ | ఇస్తే | టః | taha |