థ గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘Tha’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
థ | కి | ✓ - తలకట్టు | ఇస్తే | థ | tha |
థ | కి | ా – దీర్ఘం | ఇస్తే | థా | thaa |
థ | కి | ి – గుడి | ఇస్తే | థి | thi |
థ | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | థీ | thee |
థ | కి | ు – కొమ్ము | ఇస్తే | థు | thu |
థ | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | థూ | thoo |
థ | కి | ృ – ఋత్వం | ఇస్తే | థృ | thru |
థ | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | థౄ | throo |
థ | కి | ె – ఎత్వం | ఇస్తే | థె | the |
థ | కి | ే - ఏత్వం | ఇస్తే | థే | they |
థ | కి | ై – ఐత్వం | ఇస్తే | థై | thai |
థ | కి | ొ – ఒత్వం | ఇస్తే | థొ | tho |
థ | కి | ో – ఓత్వం | ఇస్తే | థో | thoo |
థ | కి | ౌ – ఔత్వం | ఇస్తే | థౌ | thau |
థ | కి | ం – సున్నా | ఇస్తే | థం | tham |
థ | కి | ః – విసర్గ | ఇస్తే | థః | thaha |