ప గుణింతం తెలుగులో ఎలా ఏర్పడ్డాయి, ఎలా చదవాలి, ఎలా పలకాలి. How ‘pa’ Gunintham in Telugu is formed, how to read and how to pronounce.
ప | కి | ✓ – తలకట్టు | ఇస్తే | ప | pa |
ప | కి | ా – దీర్ఘం | ఇస్తే | పా | paa |
ప | కి | ి – గుడి | ఇస్తే | పి | pi |
ప | కి | ీ – గుడి దీర్ఘం | ఇస్తే | పీ | pee |
ప | కి | ు – కొమ్ము | ఇస్తే | పు | pu |
ప | కి | ూ – కొమ్ము ధీర్ఘం | ఇస్తే | పూ | poo |
ప | కి | ృ – ఋత్వం | ఇస్తే | పృ | pru |
ప | కి | ౄ – ఋత్వధీర్ఘం | ఇస్తే | పౄ | proo |
ప | కి | ె – ఎత్వం | ఇస్తే | పె | pe |
ప | కి | ే - ఏత్వం | ఇస్తే | పే | pay |
ప | కి | ై – ఐత్వం | ఇస్తే | పై | pai |
ప | కి | ొ – ఒత్వం | ఇస్తే | పొ | po |
ప | కి | ో – ఓత్వం | ఇస్తే | పో | pow |
ప | కి | ౌ – ఔత్వం | ఇస్తే | పౌ | pau |
ప | కి | ం – సున్నా | ఇస్తే | పం | pam |
ప | కి | ః – విసర్గ | ఇస్తే | పః | paha |